Twitter Facebook Facebook

పిల్లలకు, పెద్దలకు ఎన్నో ఉపయోగాలు!
 
శక్తి-సామర్థ్యాలు
  •  HYSEA 2009 లో అత్యున్నత అవార్డు
  •  పేటెంట్ పొందినవి
  •  IIT పట్టభద్రులు, భాషావేత్తలు
         కలిసి రూపొందించినవి

 

"జోడించు" అంటే ఏంటి?

"జోడించు" అనేది ప్రత్యేకంగా మేము రూపొందించిన తెలుగు పదక్రీడలకు ఒక ఉమ్మడి పేరు. తెలుగు భాషతో రకరకాలుగా ఆడే వీలు కలిగించే "త్వరగా జోడించు" ఇంకా "జోడించు" అనే రెండు ఆహ్లాదకరమైన ఆటలలో మూలం ఒకటే: సృజనాత్మకత, తెలివితేటలతో అక్షరాల విడి విడి భాగాలను జోడిస్తూ, పదాలు కూర్చి, వీలైనన్ని పాయింట్లు సంపాదించడం. తెలుగు పదాలతో మునుపెన్నడూ ఆడనట్లు ఆడుకోండి!